ATP: గుంతకల్ పట్టణంలో ఆర్డీవో శ్రీనివాసులు, డీఎల్డీవో జీఎన్ఎస్ రెడ్డికి భూగర్భ జలాలు, రైతుల సమస్యలపై బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో పడిపోతన్న భూగర్భ జలాలపై తక్షణ చర్యలు చేపట్టి, ఇంకుడు గుంటలు నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూగర్భ జలాలు, రైతుల సమస్యలపై వినతి


