WNP: నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినుములు, వేరుశెనగ,ఆముదం వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ రైతులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కంది–మినుములు, ఆముదం–మినుములు, మొక్కజొన్న–మినుములు వంటి అంతర పంటల సాగును ప్రోత్సహించాలన్నారు.
తెలంగాణ
'ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి'


