E.G: ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో SC, ST, BCలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు కోరారు. ఈ మేరకు రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగిన PGRSలో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన పునాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి'


