ప్రకాశం: ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను తమ సమస్యలను ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వినిపించారు. ప్రతి ఫిర్యాదును త్వరగా పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'PGRS అర్జీలను ప్రత్యేకంగా పరిగణించండి'


