CTR: పుంగనూరు మండలం బరిణేపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. హోమాది కార్యక్రమాల అనంతరం మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
బరిణేపల్లిలో ఘనంగా ఆలయ ప్రతిష్ఠాపన


