ELR: గణపవరం మండలం జల్లి కొమ్మర హైస్కూలుకు విద్యుత్ కొరతను తీర్చేందుకు రూ.25 వేల విలువ గల ఇన్వర్టర్‌ను MPTC బుద్దాల వెంకటేశ్వరరావు సోమవారం బహుకరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కవల కోదండరాంబాబు, మద్దాల మహంకాళి ఆయనను సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు పుప్పాల సూర్య ప్రకాశరావు, మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుందర్ కుమార్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
హై స్కూల్‌కు ఇన్వర్టర్ బహూకరించిన MPTC


