అనకాపల్లి జిల్లాకు ఈనెల 30వ తేదీ నాటికి గోదావరి జలాలను తీసుకువస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్‌నినో ప్రభావంపై తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబు పలు సూచనలు, సలహాలు చేశారు. జిల్లాకు గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు పోలవరం ఎడమ కాలువ పనులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాదికి విశాఖకు గోదావరి జలాలను తరలిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో జిల్లాకు గోదావరి జలాలు: సీఎం


