TPT: గూడూరు జెడ్‌పీ హైస్కూల్‌లో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న యల్లమరాజు విజయమ్మ (51) సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అనారోగ్య సమస్యలతో హిందీ పండిట్ మృతి


