NDL: ఉయ్యాలవాడ (మం) హరివరంలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు దేవల్ల మురళి పాల్గొన్నారు. ఆయనకు టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ చిన్న చెన్నయ్య, నాయకులు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉయ్యాలవాడలో 'ఇంటింటికీ టీడీపీ'


