హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

MLG: మంత్రి సీతక్క చొరవతో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు పెంచిన సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 65 ఏళ్లకు రిటైర్ అయ్యేవారితో పాటు 60 ఏళ్లు దాటిన వారు స్వచ్ఛందంగా వైదొలిగినా ప్రయోజనాలు వర్తిస్తాయి. 2026-27లో ఇప్పటివరకు 2,572 మందికి రూ.15.61 కోట్ల బెనిఫిట్స్ చెల్లించారు. ఈ బెనిఫిట్స్ అంగాన్‌వాడీ సిబ్బంది ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయని అంచాన.