KDP: ప్రొద్దుటూరులో నిరుద్యోగ యువత కోసం ఆగస్టు 19న SKSC డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి ఎ. సురేష్ కుమార్ తెలిపారు. SSC నుంచి డిగ్రీ, ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ వరకు అర్హతలున్న అభ్యర్థులు పాల్గొనవచ్చాన్నారు. ముందుగా నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో ఆగస్టు 19న జాబ్‌మేళా


