హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూనీవర్సిటీలో బీటెక్ స్పాట్ అడ్మిషన్లు

SDPT: హుస్నాబాద్ శాతవాహన వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈనెల 19న CSE, CSE (ఎఐ), ECE , ITకోర్సుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నేరుగా హాజరుకావాలని అధికారులు తెలిపారు. వివరాలకు ucesu.in వెబ్‌సైట్‌ను చూడాలని కోరారు.