హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ డీఏలు, PRCలు అమలు చేయాలి'

PDPL: ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బాకీపడిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని TPUS రాష్ట్ర బాధ్యులు జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పత్తిపాక పాఠశాలలో తపస్సు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సభ్యత్వ నమోదు చేపట్టారు. హెల్త్ కార్డులను అందించాలని, ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్‌ఫర్స్ వెంటనే చేపట్టాలని తపస్ సభ్యులు కోరారు.