ప్రకాశం: పొన్నలూరు మండలంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నలూరు తహసీల్దార్ పుల్లారావు మంగళవారం తెలిపారు. మండలంలోని పాలేరు పరివాహక ప్రాంతంలోని ఇసుక రీచ్‌లను రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ మైనింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇసుక రీచులను పరిశీలించిన తహసీల్దార్


