హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీసీ హాస్టల్ వద్ద పైప్ లైన్ లీకేజీ

NDL: ఆళ్లగడ్డలో బీసీ బాలుర వసతి గృహంలో తాగునీటి సరఫరా చేసే పైప్ నుంచి లీకేజీ కావడంతో పెద్ద ఎత్తున నీరు వృథాగా పారుతోంది. లీకేజీ కారణంగా వసతి గృహం వైపు వెళ్లే మార్గం బురదమయంగా మారి విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మోటారును మరమ్మతు చేసి, నీటి వృథాను నివారించడంతో పాటు పరిసరాలను శుభ్రం చేయాలన్నారు.