AKP: అత్యవసర పరిస్థితుల్లో 100, 112,1098 హెల్ప్ లైన్ నెంబర్లను వినియోగించుకోవాలని పరవాడ మహిళా ఎస్సై మహాలక్ష్మి సూచించారు. సోమవారం మెట్టపాలెం జడ్పీ హైస్కూల్లో విద్యార్థినులకు అభయ పై అవగాహన కల్పించారు. ప్రభుత్వం బాలికలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ నెంబర్లను వినియోగించుకోవాలి'


