హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ గ్రీన్ సొసైటీ చైర్మన్‌గా నాగబాబు

TPT: జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గ్రీన్ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో నాగబాబు నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.