ELR: గణపవరం శివారు చిన్న రామచంద్రపురం ఇందిరమ్మ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం అద్దె భవనంలో కొనసాగుతోంది. సచివాలయం-2 పక్కన అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం నిర్మాణం చేపట్టినా నిధులు లేక సగంలోనే ఆగిపోయింది. మిగిలిన పనులు వెంటనే పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అసంపూర్తిగా అంగన్‌వాడీ భవనం


