KRNL: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేసి వేతనాలు పెంచాలని AITUC నాయకులు డిమాండ్ చేశారు. చిన్నారుల మెనూ రేట్లు పెంచడంతో పాటు బకాయి బిల్లులు చెల్లించాలని కోరారు. ESI, పెన్షన్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను కోరారు. ఈనెల 18న కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి'


