హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలు, బాలల భద్రతే ముఖ్యం: సీఐ సురేష్

SS: మహిళలు, బాలబాలికల భద్రతే ముఖ్య ఉద్దేశమని పుట్టపర్తి రూరల్ సీఐ సురేష్ తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బుక్కపట్నంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నేరాల నివారణ, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై విసిరించారు. వేధింపులు, ఆన్‌లైన్ మోసాలకు గురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలన్నారు.