PPM: BSNL టెలికాం వినియోగదారుల హక్కులు, సేవలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 19న మ. 3 గంటలకు పార్వతీపురం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ మర్రి నాయుడు తెలిపారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ సదస్సు జరుగుతుందని, వినియోగదారులు తమ సమస్యలు, సూచనలు తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
19న BSNL వినియోగదారుల అవగాహన సదస్సు


