హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

WNP: మండలం పెద్దగూడెంకు చెందిన రొయ్యల శివయ్య, పెద్దమందడి మండలం వెల్టూరుకు చెందిన బుచ్చమ్మ గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారి కుటుంబాలను పరామర్శించారు. మృతదేహాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.