బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యల పరిష్కార నివేదికను PGRS విభాగానికి పంపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి: ఎస్పీ


