MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆగస్టు 18న మిడ్జిల్ మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సర్పంచులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
మిడ్జిల్‌లో రేపు ఎమ్మెల్యే పర్యటన


