KDP: ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, నాణ్యతతో పనిచేసి పీజీఆర్ఎస్‌పై ప్రజల్లో సానుకూల స్పందన పెంచాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల్లో నమ్మకం పెంచాలి: కలెక్టర్


