PLD: పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రజల నుంచి 87 ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ PGRSలో 87 ఫిర్యాదులు స్వీకరణ


