హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో ఉచిత ట్యాలీ-జీఎస్టీ శిక్షణ

SS: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆర్‌ఎస్‌ఈటీఐ, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 38 రోజుల ఉచిత ట్యాలీ-జీఎస్టీ శిక్షణ నిర్వహించనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన 19–50 ఏళ్ల వారికి అవకాశం ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు శిక్షణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ అందిస్తారు. వివరాలకు 81794 71866, 76708 14583 నంబర్లను సంప్రదించాలి.