KRNL: పెద్దకడబూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 60 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరైన విషయం తెలిసిందే. పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నుంచి ఇప్పటివరకు 20 దరఖాస్తులు స్వీకరించినట్లు MEO జగదీశ్ తెలిపారు. ఎస్జీటీ పోస్టులకు 11 దరఖాస్తులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 9 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోస్టుల భర్తీ.. ఇప్పటివరకు 20 అప్లికేషన్లు'


