హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోనె సంచుల ఖర్చును వెంటనే చెల్లించాలి: BRS

KMM: చింతకాని మండలంలో మొక్కజొన్న రైతులు కొనుగోలు చేసిన గోనె సంచుల ఖర్చును వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్‌ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. సంచుల కొరతతో రైతులు ఒక్కో సంచిని రూ.25 చొప్పున ప్రైవేట్ వ్యక్తుల వద్ద కొనుగోలు చేశారని తెలిపారు. జూన్‌లో మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తయిన ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని అన్నారు.