హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దేగాం సాయిబాబా ఆలయంలో చోరీ

NRML: భైంసా మండలం దేగాం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి ఆలయంలోకి ప్రవేశించి హుండీ పగలగొట్టి నగదు అపహరించారు. రెండు కెమెరాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.