హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రజలకు చేరువగా ఆయుష్ వైద్య సేవలు

AKP: జిల్లా వ్యాప్తంగా ఆయుష్ ఆసుపత్రి సేవలను ప్రభుత్వం విస్తరిస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం వద్ద ఆయుర్వేద వైద్య శిబిరంలో డాక్టర్ యశోద రోగులను పరీక్షించి మందులు అందజేశారు.