WNP: మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామానికి ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక ఎంఎల్‌హెచ్‌పీని నియమించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేందర్ నాయుడు కోరారు. ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించి, గ్రామానికి 10 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మండల వైద్యాధికారి భవాని సానుకూలంగా స్పందించి త్వరలో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
తెలంగాణ
'వైద్య సిబ్బంది నియామకం కోరుతూ వినతి'


