హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన రాప్తాడు ఎమ్మెల్యే

ATP: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రాప్తాడులో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ వ్యయాల వివరాల పాంప్లెట్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీ ఛాంబర్‌లో మంత్రి నారా లోకేష్‌కు అందించారు. ఈ కాలంలో సంక్షేమానికి రూ.1,208.65 కోట్లు, అభివృద్ధికి రూ.1,700.74 కోట్లు ఖర్చు చేసి మొత్తం రూ.2,919.39 కోట్లతో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.