ప్రకాశం: ఒంగోలులోని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నారు. జూడియో - సివి మాల్, గుంటూరు రోడ్డులో మేళా జరుగుతుందని జిల్లా అధికారి జే. రవితేజ తెలిపారు. 18-35 ఏళ్ల వయస్సు, 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత ఉన్నవారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు 13,650 నుంచి 18,000 వేల వరకు జీతం అందుతుందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
19న ఒంగోలులో జాబ్ మేళా


