హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

TPT: రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ర