TPT: సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐకేఎస్, ఏపీ రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో రైతు సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. రైతులకు పట్టాలు ఇవ్వాలని, తెలుగు గంగ కాలువల పనులు పూర్తి చేయాలని, ఆక్రమిత పంట కాలువలను తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
రైతు సమస్యలపై ఆర్డీవోకు వినతి


