హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'జిల్లా కేంద్రంలో ABVP ఆందోళన'

WNP: వనపర్తి శివాజీ చౌరస్తా వద్ద మంగళవారం ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఐటీఐ, ఏటీఐ, లేబర్ డిపార్ట్‌మెంట్, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ అర్జున్ మాట్లాడారు.