హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మోకాళ్లు బిగుతుగా అనిపిస్తున్నాయా..

మోకాళ్ల బిగుతు వదిలించుకోవడానికి రోజూ తేలికపాటి స్ట్రెచింగ్, వాకింగ్ చేయాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల కీళ్ల మధ్య కందెన (లూబ్రికేషన్) పెరుగుతుంది. పసుపు, అల్లం వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు వాపును తగ్గిస్తాయి. శరీర బరువును అదుపులో ఉంచుకుంటే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం బెటర్.