ఉసిరి రసం ఆరోగ్యానికి అమృతం. విటమిన్ 'సి' సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోజూ ఉదయం పరగడుపున త్రాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరం నిత్యం ఉత్సాహంగా ఉంటుంది.
ఆరోగ్యం
ఉసిరి రసంతో ఆరోగ్య ప్రయోజనాలు


