స్మోకింగ్, డ్రింకింగ్ అధికంగా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఈ అలవాటుకు కారణమైన ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం చేయాలి. వ్యాయామంపై దృష్టి పెట్టాలి. స్నేహితుల మద్దతు తీసుకోవాలి. సిగరెట్ లేదా మందు గుర్తుకు వచ్చినప్పుడు చూయింగ్ గమ్ నమలడం లేదా నీళ్లు తాగడం చేయాలి. ముఖ్యంగా ఒక్కసారిగా మానేయడం కష్టం కాబట్టి, పరిమాణాన్ని క్రమంగా తగ్గించడం మంచిది.
ఆరోగ్యం
స్మోకింగ్, డ్రింకింగ్ మానలేకపోతున్నారా..?


