BDK: బూర్గంపహాడ్ మండలం PACS ఛైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఛైర్మన్‌తో పాటు ఓ యువ నాయకుడు, కార్మిక సంఘం నాయకుడి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఈ పేర్లు మంత్రి పొంగులేటి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. చివరకు ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ
PACS ఛైర్మన్ పదవిపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ


