హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

NDL: పీజీఆర్ఎస్‌లో ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.