హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చర్చిలో ఘనంగా విలియం కేరి జయంతి

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో విలియం కేరి 265వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ ఏసుదాసు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య వక్త రెవరెండ్ నెహెమ్యా దైవసందేశం అందించారు. విద్యా వ్యాప్తి, సామాజిక సంస్కరణలు, బైబిల్‌ను పలు భారతీయ భాషల్లోకి అనువదించడంలో కేరి చేసిన సేవలను కొనియాడారు.