ASR: రంపచోడవరంలో నిర్వహించిన PGRSలో 192 అర్జీలు, రెవిన్యూ క్లినిక్ 55 అర్జీలు వచ్చాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. మారేడుమిల్లి, రంపచోడవరం, వై.రామవరం గ్రామాలకు రోడ్లు నిర్మించాలని కోరారు. వేటుకూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు రన్నింగ్ వాటర్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ అర్జీ అందజేశారు. కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
రంపచోడవరం గ్రీవెన్స్‌కు 192 అర్జీలు


