హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కప్పట్రాళ్లకు జాతీయ బీసీ సంఘం బాధ్యతలు

KRNL: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర స్పోక్ పర్సన్‌గా దేవనకొండ మండలానికి చెందిన కప్పట్రాళ్ల రామచంద్ర నాయుడు సోమవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల హక్కులు, సంక్షేమం కోసం పోరాడతానన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తానని తెలిపారు.