హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్

TPT: ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (విద్యా వాలంటీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వడమాలపేట మండలంలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. SBRపురంలో ఫిజిక్స్, బయాలజీ సైన్స్, సీతారాంపురంలో సోషల్, తడుకులో బయాలజికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.