హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ ధరించాలని కౌన్సిలింగ్

ELR: ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటానికి హెల్మెట్ దోహదం చేస్తుందని పెదపాడు ఎస్సై శ్రీనివాస్ అన్నారు. ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిలో దెందులూరు మండలం సోమవరప్పాడు వంతెన వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు.