హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీవోకు జర్నలిస్టుల వినతి

ELR: జంగారెడ్డిగూడెంలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే 70 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని అలాగే హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్డివో రమణకు వినతి పత్రాన్ని అందజేశారు.