E.G: కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్‌ను పెద్దల కమిటీ, ఎన్నికల కమిటీ ప్రకటించాయి. ఆగస్టు 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనుండగా, 21న స్క్రూటినీ, 22న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆగస్టు 30న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడియపులంకలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు


