NLR: బొంతరాజుపాళెం గ్రామ సమీపంలో ఓ కారు 20 రోజులుగా రహదారి పక్కనే నిలిచి ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. AP04L0909 నంబర్ గల కారు పొదల మధ్య పైపుల వద్ద ఉండటంతో గ్రామస్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలంగా వాహనం అక్కడే ఎందుకు ఉందనే విషయంపై పోలీసులు, అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
20 రోజులుగా నిలిచి ఉన్న కారు


